వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా నస్కల్ చేరుకున్న తీన్మార్ మల్లన్న స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి బెంచ్‌పై కూర్చొని సరదాగా ముచ్చటించారు.
ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాం నాణ్యతను పరిశీలించి క్లాత్ నాణ్యత ఎలా ఉందని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని సౌకర్యాలు మరియు విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించారు.
Comments
Loading comments...

