Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి కృష్ణకు గవర్నర్ చేతుల మీదుగా రివార్డు

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 2:23 PM ములుగు General
విద్యార్థి కృష్ణకు గవర్నర్ చేతుల మీదుగా రివార్డు - Udayam
పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన ఏటూరునాగారం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి కృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో 589 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణకు గురువారం గవర్నర్ చేతుల మీదుగా రూ.2 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. ఆయన ప్రతిభపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...