వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: మండలంలోని పలు పాఠశాలల్లో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీపీ ఉర్దూ పాఠశాల చైర్మన్‌గా ఎం. ఖాన్, ఏపీ మోడల్ స్కూల్ వైస్ చైర్మన్‌గా ఎన్. రామాంజినమ్మ, పందికోన ఎంపీ యూపీ పాఠశాల వైస్ చైర్మన్‌గా ఎం. మహానందమ్మ, మండ్రోపేట పాఠశాల చైర్మన్‌గా శివ, వైస్ చైర్మన్‌గా జె.
హారిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజేతలను సీపీఐ జిల్లా కార్యదర్శి బీ. గిడ్డయ్య అభినందించారు.
Comments
Loading comments...

