Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధులకు డుమ్మా.. షోకాజ్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 22, 2026 11:39 PM హైదరాబాద్General
విధులకు డుమ్మా.. షోకాజ్ - Udayam
సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఆరుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజా వినతులు, పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...