Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ యూనికార్న్‌ల్లో భారతీయ హవా

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 12:15 PM జాతీయంవాణిజ్యం
విదేశీ యూనికార్న్‌ల్లో భారతీయ హవా - Udayam
భారత్‌లో పెరిగిన వ్యవస్థాపకులు విదేశాల్లోని 205 ప్రస్తుత, మాజీ యూనికార్న్‌లలో సుమారు 560 బిలియన్‌ డాలర్ల విలువను సృష్టించినట్లు Prosus-Dealroom నివేదిక తెలిపింది. ఇందులో 70 కంపెనీలు పూర్తిగా భారతీయ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసినవే. మరో 135 యూనికార్న్‌లలో భారతీయ సంతతి వ్యవస్థాపకులు కీలక బృందంలో ఉన్నారు. ఇదే లెక్కింపు విధానంలో భారత్‌లోని 102 యూనికార్న్‌ల విలువ 349 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Comments

G
Loading comments...