Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సిక్కింలో ఉపరాష్ట్రపతి పర్యటన

Rohit Bansal May 16, 2026 6:08 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
సిక్కింలో ఉపరాష్ట్రపతి పర్యటన - Udayam Digital
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నేడు తొలిసారిగా సిక్కింలో పర్యటించనున్నారు. గాంగ్టక్‌లో జరిగే సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. 1975లో రాచరికం ముగిసి, భారతదేశంలో 22వ రాష్ట్రంగా సిక్కిం ఆవిర్భవించిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...