Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుచ్చకాయ తిని తండ్రి మృతి, కుమారుడి పరిస్థితి విషమం

Follow Udayam on Google
Sonia Singh May 16, 2026 12:11 PM జాతీయంGeneral
పుచ్చకాయ తిని తండ్రి మృతి, కుమారుడి పరిస్థితి విషమం - Udayam
మధ్యప్రదేశ్‌లో షియోపూర్‌లో పుచ్చకాయ తిన్న కాసేపటికే తండ్రి ప్రాణాలు కోల్పోగా, కుమారుడు ఆసుపత్రిలో మరణంతో పోరాడుతున్న ఘటన కలకలం రేపింది. డ్రైవర్‌గా పనిచేసే ఇంద్ర కుమార్, అతని కుమారుడు వినోద్ గురువారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న పుచ్చకాయను తినడంతో పరిస్థితి విషమించి తండ్రి మృతి చెందగా, కొడుకు విషమ పరిస్థితిలో ఉన్నాడు.

Comments

G
Loading comments...