Back to feed
లీటరు పెట్రోల్‌పై మరో రూ.10 భారం పడే అవకాశం..?
Sonia Singh May 16, 2026 7:03 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై శుక్రవారం రూ.3 పెరిగినప్పటికీ, భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
చమురు కంపెనీల నష్టాల భర్తీకి ఈ పెంపు సరిపోదని, రాబోయే 2-3 వారాల్లో లీటరుకు మరో రూ.10 వరకు పెరగొచ్చని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...



