Back to feed
సీబీఎస్‌ఈ 12వ తరగతి జవాబు పత్రాల రీ-ఇవాల్యుయేషన్
Vikram Chandra May 16, 2026 6:37 AM అల్ ఇండియా 0 views38 minutes ago

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థుల కోసం బోర్డు రీ-ఇవాల్యుయేషన్ విండోను ప్రకటించింది. జవాబు పత్రాల స్క్యాన్డ్ కాపీల కోసం ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సబ్జెక్టుకు రూ. 700 ఫీజుగా నిర్ణయించారు.
మార్కుల వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియ కోసం ఈ నెల 26 నుండి 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
Comments
Loading comments...



