Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ పోలీసులకు ఏసీ జాకెట్లు

Follow Udayam on Google
Rajdeep Sardesai May 16, 2026 12:30 PM జాతీయంGeneral
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ జాకెట్లు - Udayam
తీవ్రమైన ఎండల నుండి రక్షణ పొందేందుకు మహారాష్ట్రలోని అమరావతి ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఏసీ జాకెట్లను వాడుతున్నారు. ఎండలో రోడ్లపై నిలబడి విధులు నిర్వహించడం వల్ల వడదెబ్బకు గురవుతున్న సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏసీ జాకెట్ల వల్ల పోలీసులు ఎండలోనూ ఎంతో కూల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సిబ్బంది సెలవుల సమస్య తగ్గి, ట్రాఫిక్ నిర్వహణ సులువైందని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...