వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిగోరి మండలంలో పశువైద్యుల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు అనారోగ్యం వచ్చినప్పుడు సకాలంలో వైద్యం అందక మూగజీవాల ప్రాణాలకు ముప్పుతోపాటు ఆర్థిక నష్టం కలుగుతోందని వాపోతున్నారు.
వైద్య సిబ్బంది అందుబాటులో లేక పశువులను దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పశువైద్యుల కొరతను వెంటనే పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

