వార్తలకు తిరిగి వెళ్లండి

గత కొన్నేళ్లుగా మందగించిన ప్రైవేటు మూలధన పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటున్నాయని ప్రధాని ప్రధాన కార్యదర్శి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ ఏడాది జూలైలో కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు 20 శాతం పెరగడం ఇందుకు సంకేతమని పేర్కొన్నారు.
సెమీకండక్టర్లు, అధునాతన ఎలక్ట్రానిక్స్, ఆయుధ వ్యవస్థల తయారీ రంగాలకు బ్యాంకులు మరిన్ని రుణాలు అందించాలని దాస్ సూచించారు.
Comments
Loading comments...

