వార్తలకు తిరిగి వెళ్లండి

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) ఇండియా పుణెలోని ప్లాంట్‌లో డిఫెండర్ 110 ఉత్పత్తిని ప్రారంభించింది. దేశీయంగా అసెంబ్లింగ్ చేయడంతో దిగుమతి సుంకాలు తగ్గి, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.34 లక్షల వరకు తగ్గింది. దీంతో అమ్మకాలు 20 శాతం పెరగవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.
భారత్ ఐరోపా వెలుపల డిఫెండర్ ఉత్పత్తి చేస్తున్న తొలి దేశంగా నిలిచింది.
Comments
Loading comments...

