వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. చివరకు 352.64 పాయింట్ల నష్టంతో 73,246.03 వద్ద ముగిసింది.
నిఫ్టీ 47.20 పాయింట్లు తగ్గి 22,702.55 వద్ద స్థిరపడింది.
Comments
Loading comments...

