Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా తగ్గిన వెండి ధర

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 11:16 AM జాతీయంవాణిజ్యం
భారీగా తగ్గిన వెండి ధర - Udayam
వెండి ధర మంగళవారం కిలోకు రూ.2,40,150 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర 2 శాతం తగ్గి ఔన్సుకు 64 డాలర్లకు చేరింది. దీంతో వరుసగా మూడో వారం తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ నిర్ణయాలు, డాలర్‌ కదలికలు, ముడిచమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Comments

G
Loading comments...