వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్టూరులో జాతీయ రహదారి-44 విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల కారణంగా రహదారి మార్గంలోని బస్సు షెల్టర్‌ను తొలగించడంతో ప్రయాణికులు ఎండా, వానలో రహదారిపైనే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు.
విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, తిరిగి బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

