Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్టూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీతో రైతుల ఆందోళన

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:40 PM వనపర్తిGeneral
 వెల్టూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీతో రైతుల ఆందోళన - Udayam
పెద్దమందడి మండలం వెల్టూర్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. వాటిలోని విలువైన పరికరాలను కూడా దొంగలు అపహరించినట్లు రైతులు తెలిపారు. పంటల కీలక సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని, దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరారు.

Comments

G
Loading comments...