Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్లుట్లపేటలో ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:41 PM కామరెడ్డిGeneral
 వెల్లుట్లపేటలో ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ - Udayam
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదెలు, లేగదూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణతోపాటు పాల ఉత్పత్తి పెంపునకు ఈ మందులు ముఖ్యమని వైద్య సిబ్బంది రైతులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొయ్యల వినోద్ రాజా గౌడ్, పశువైద్యురాలు అర్చన, సిబ్బంది శ్రీనివాస్, సయ్యద్ మహబూబ్‌, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...