Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్నపేట ఆధార్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా దేవేందర్

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:56 AM వరంగల్General
వర్ధన్నపేట ఆధార్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా దేవేందర్ - Udayam
వర్ధన్నపేట నియోజకవర్గ ఆధార్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా దేవేందర్‌ నియమితులయ్యారు. మధిరలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డా. ఈడా శేషగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. దేవేందర్‌కు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేటలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...