Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ టికెట్ ఆ వర్గానికేనా?

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:44 PM అనకాపల్లి General
వైసీపీ టికెట్ ఆ వర్గానికేనా? - Udayam
ఎలమంచిలి మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి కేటాయింపుపై రాజకీయ పార్టీల్లో కుల సమీకరణాల చర్చ జోరందుకుంది. అధిక జనాభా ఉన్న కాపు సామాజికవర్గానికి ఈసారి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. వైసీపీ కాపు అభ్యర్థికి టికెట్ కేటాయించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. వైసీపీ కాపు అభ్యర్థిని బరిలోకి దింపితే కూటమి నుంచి కూడా కాపు అభ్యర్థికే అవకాశం కల్పించాలనే ఒత్తిడి పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...