Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ జిల్లా అద్యక్షుడితో మాజీ ఎమ్మెల్యే బేటీ

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:45 PM విజయనగరంGeneral
వైసీపీ జిల్లా అద్యక్షుడితో మాజీ ఎమ్మెల్యే బేటీ - Udayam
బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు బుధవారం విజయనగరం జిల్లా వైసీపీ అద్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను చీపురుపల్లిలో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. వైసీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపి అభ్యర్థుల విజయానికి పని చేయాలని బెల్లాన సూచించారు.

Comments

G
Loading comments...