వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలో గురజాడ గ్రంథాలయం ఎదురుగా RS రెడ్డీ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో MLA అదితి గజపతి రాజు బుధవారం సమావేశం అయ్యారు.
ఆమె మాట్లాడుతూ CM చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువెళ్తుందని, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహించారని, మెగా DSC పై YCP అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
Comments
Loading comments...

