వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వార్డులను ఎన్ని ముక్కలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా విశాఖ దక్షిణంలో గెలుపు వైఎస్ఆర్సీపీదేనని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో జరుగుతున్న వార్డుల పునర్విభజన నేపథ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గంలోని పలు వార్డులలో వర్షాన్ని కూడా లెక్కచేయకుండా విస్తృతంగా పర్యటించారు.
వార్డు నేతలు, స్థానికులతో కలిసి టీ తాగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

