వార్తలకు తిరిగి వెళ్లండి

లకిడికపూల్ లోని బస్టాప్ దగ్గర HP పెట్రోల్ బంక్ లో మూత్రశాలకు తాళం వేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు
అడిగితే తాళం బంకులో పనిచేసే ఫయాజ్ అనే వ్యక్తి తాళం వేసుకొని ఇవ్వమని చెప్తున్నారు నీళ్ళు లేవు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ తాళం వేసుకొని వెళుతున్నారు పై అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నాం
Comments
Loading comments...

