Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులకు ముఖ్య గమనిక

Follow Udayam on Google
Mohammad Aug 12, 2026 1:07 PM అనంతపురంటెక్నాలజీ
వాహనదారులకు ముఖ్య గమనిక - Udayam
అనంతపురం నగర శివారులోని జంగాలపల్లి - ప్రసన్నయనపల్లి మధ్య ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ (గేట్ నెం: 125) వద్ద ట్రాక్ మరమ్మత్తు పనుల వల్ల ఈ నెల 13 నుంచి 15 వరకు రైల్వే గేటును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు దక్షిణ తీర రైల్వే ఎస్‌ఎస్‌ఈ నీలి శశిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గాన వాహనదారులు, ప్రజలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...