వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో మంగళవారం రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకే 67 శాతం పోలింగ్ నమోదైంది. 120 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
నెతన్యాహు, మాజీ సైన్యాధిపతి గడీ ఐసెన్‌కోట్ మధ్య పోటీ ఉంది. ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో రాజకీయ ప్రతిష్ఠంభన తప్పేలా లేదని తెలుస్తోంది.
Comments
Loading comments...

