వార్తలకు తిరిగి వెళ్లండి

నైజీరియాలోని ఓ సంతలో సాయుధ నేరగాళ్లు జరిపిన కాల్పుల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దాడితో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు వేలాది మంది గ్రామస్తులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
Comments
Loading comments...

