వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్ ఏ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న కె. వెంకట్ రాములు గౌడ్ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మండల విద్యాధికారి ఎం ఈఓ మొయినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై వెంకట్ రాములు గౌడ్‌ను శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు.
Comments
Loading comments...

