Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా సీహెచ్‌ సోమేశ్వరరావు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 1:18 PM పల్నాడుGeneral
ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా సీహెచ్‌ సోమేశ్వరరావు - Udayam
రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం ఏపీ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు సీహెచ్‌ సోమేశ్వరరావు 'మన సంస్కృతి' సంస్థ నుంచి సోమవారం రాష్ట్ర ఉత్తమ తెలుగు ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. విద్యార్థులను తెలుగు ప్రతిభా పరీక్షలకు సిద్ధం చేస్తూ, రాష్ట్రస్థాయి బహుమతులు సాధించేలా ఆయన కృషి చేస్తున్నారని హెచ్‌ఎం రవి నాయక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...