Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రంపై ఉత్తమ్ విమర్శలు

Follow Udayam on Google
Priya Gupta May 25, 2026 11:07 AM హైదరాబాద్General
కేంద్రంపై ఉత్తమ్ విమర్శలు - Udayam
కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర ప్రకటనకే పరిమితమవుతోందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. తాము సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూ.45 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని తెలిపారు. మరో 7-10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

Comments

G
Loading comments...