వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. సైనిక స్థావరాలపై దాడులు

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు నిరసనగా ఇరాన్‌పై అమెరికా దళాలు తీవ్ర దాడులు చేశాయి. నాటో సమావేశంలో ట్రంప్ ఉన్న సమయంలో జరిగిన ఈ దాడిలో ఇరాన్ క్షిపణి నిల్వలు, డ్రోన్ స్థావరాలను టార్గెట్ చేశారు.
ఈ దాడులకు ముందే ఇరాన్ చమురు విక్రయాల లైసెన్స్‌ను అమెరికా రద్దు చేయగా, దీని పర్యవసానాలకు అమెరికానే బాధ్యత వహించాలని ఇరాన్ హెచ్చరించింది.
Comments
Loading comments...