Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు

కౌశిక్ శర్మ Jul 18, 2026 6:57 AM అల్ ఇండియా about 2 hours ago
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు - Udayam Digital
ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు భీకర దాడులు జరిపాయి. కీలకమైన చాబహార్ ఓడరేవులో ఒక టవర్‌ను కూడా కూల్చివేయగా, ఈ దాడుల్లో ఏడుగురు ఇరానీయులు మృతి చెందారు. దీనికి ప్రతికారంగా బహ్రెయిన్, కువైట్ తదితర అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేసింది. తాజా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 86 డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...