వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉర్దూ మీడియం ఎస్ జి టి ఉపాధ్యాయుల నుండి, జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం సమగ్ర శిక్ష , నిర్మల్ లో అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఉర్దూగా ఓడి ప్రాతిపదికన నియామకానికి దరఖాస్తులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు.
ఇందుకోసం అర్హతలు
ఉర్దూ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ ప్రొఫెషనల్ తో తగిన అర్హతలు ఉండాలన్నారు.
Comments
Loading comments...

