Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉర్దూ పాఠశాలలకు రూ.1.22 కోట్ల నిధులు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 1:25 PM రంగారెడ్డి General
ఉర్దూ పాఠశాలలకు రూ.1.22 కోట్ల నిధులు - Udayam
ఫరూఖ్‌నగర్‌ మండలంలోని ఉర్దూ పాఠశాలల్లో తొమ్మిది అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.22 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను గురువారం ఆయన నివాసంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ ప్రముఖులు సన్మానించారు. విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని మార్కెట్ కమిటీ వైస్‌ చైర్మన్‌ మహమ్మద్‌ అలీ ఖాన్‌ బాబర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...