Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పుటూరు టోల్‌గేట్ సమీపంలో కూల్‌డ్రింక్స్ ఆటో బోల్తా

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:50 PM బాపట్లGeneral
ఉప్పుటూరు టోల్‌గేట్ సమీపంలో కూల్‌డ్రింక్స్ ఆటో బోల్తా - Udayam
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఉప్పుటూరు టోల్‌గేట్ వద్ద శనివారం ఒక కూల్‌డ్రింక్స్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. చీరాల వైపు వెళ్తున్న ఆటోకు ద్విచక్ర వాహనం అడ్డురావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. దీంతో ఆటోలోని బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...