Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 23, 2026 9:45 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు - Udayam
ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వారా ఈనెల 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, మొబైల్, ఆధార్‌తో కళాశాలకు రావాలన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 425 అని, ఇప్పటి వరకు దోస్త్‌లో సీటు పొందని వారు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...