Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ కాలేజీ.. డిగ్రీతోనే ఉద్యోగ భరోసా

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 12, 2026 4:10 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్ కాలేజీ.. డిగ్రీతోనే ఉద్యోగ భరోసా - Udayam
ఉప్పల్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం లభించేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డా.విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రాక్టికల్‌ నాలెడ్జ్, స్కిల్స్‌పై శిక్షణతో పాటు కంపెనీలతో ఇంటరాక్షన్‌ నిర్వహిస్తున్నారు. చివరి సంవత్సరం విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ చేపడుతున్నామని, ఏటా పలువురు ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు.

Comments

G
Loading comments...