Back to feed
గ్ 100వ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర
Kumar Jun 18, 2026 1:29 PM అల్ ఇండియా 5 viewsabout 3 hours ago

కింగ్ అక్కినేని నాగార్జున 100వ చిత్రంపై క్రేజీ అప్‌డేట్స్ వస్తున్నాయి. రా. కార్తీక్ దర్శకత్వంలో 'రాగ్స్ టు రిచ్' కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, సుష్మితా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టబు స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. 'లాటరీ కింగ్' అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Loading comments...



