వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ మొదటివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సీజన్‌లో 8,283 కేంద్రాల ద్వారా సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

