వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు అన్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో జాతీయవాద భావనను పెంపొందించడంతో పాటు ఉపాధ్యాయులకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న తపస్‌ను ఉపాధ్యాయులు సభ్యత్వం ద్వారా బలపరచాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

