Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లిలో రాజధాని రైతులతో మాటామంతీ

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 12:02 PM గుంటూరుక్రీడలు
ఉండవల్లిలో రాజధాని రైతులతో మాటామంతీ - Udayam
తాడేపల్లి మండలం ఉండపల్లిలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ఆధ్వర్యంలో రైతులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రొఫెసర్ జయచంద్రయ్య, ఇతర నాయకులు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...