వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించింది.
కెప్టెన్ చమరి ఆటపట్టు 83*(50 బంతులు)తో చెలరేగారు. ఆమె 6 సిక్సులు, 7 ఫోర్లు బాదారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో లంక ఫైనల్లో తలపడనుంది.
Comments
Loading comments...

