వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ ఇండియా ఉమెన్స్ హాకీ టీమ్ శుభారంభం చేసింది.
పూల్-B ఓపెనింగ్ మ్యాచ్లో ఉజ్బెకిస్థాన్పై 19-0 తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ గోల్స్ వర్షం కురిపిస్తుంటే ప్రత్యర్థి టీమ్ కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. దీపిక ఏకంగా 8 గోల్స్ చేశారు. దీంతో ఒక మ్యాచులో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ ఘనత సాధించారు.
Comments
Loading comments...

