వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశ క్రీడా స్ఫూర్తికి వారు ప్రతీకలని పేర్కొన్నారు.
విజయమే లక్ష్యంగా పట్టుదలతో పోరాడి సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు. దేశ గౌరవాన్ని మరింత పెంచాలని ఆయన అన్నారు.
Comments
Loading comments...

