Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి రైల్వే గేటు పునఃప్రారంభం

Follow Udayam on Google
M. Dorababu Sep 23, 2026 11:15 AM పశ్చిమగోదావరిGeneral
ఉండి రైల్వే గేటు పునఃప్రారంభం - Udayam
ఉండి - ఆకివీడు జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా రెండు పిల్లర్ల మధ్య గడ్డర్ అమర్చే పనులు పూర్తవ్వడంతో, గత 8 రోజులుగా మూసివేసిన ఉండి రైల్వే గేటును అధికారులు తెరిచారు. ప్రస్తుతం ఈ మార్గంలో ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...