Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండిలో వర్షాలకు నేలకొరిగిన వరి పంట

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 2:17 PM పశ్చిమగోదావరి General
ఉండిలో వర్షాలకు నేలకొరిగిన వరి పంట - Udayam
వరుస తుఫాన్ల ప్రభావంతో ఉండి మండలంలో వరి పంట నేలకొరిగింది. పాలు పోసుకునే దశలో, కోతకు సిద్ధంగా ఉన్న పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని తగ్గించుకునేందుకు భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా నీట మునిగిన వరి పంటను కోసి ఒబ్బిడి చేసుకుంటున్నారు.

Comments

G
Loading comments...