Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదరసా బోర్డును రద్దు చేసిన యూకే

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jun 26, 2026 12:15 PM జాతీయంGeneral
మదరసా బోర్డును రద్దు చేసిన యూకే - Udayam
ఉత్తరాఖండ్ ప్రభుత్వం జూలై 1, 2026 నుండి మదరసా విద్యా బోర్డును రద్దు చేయనుంది. మైనారిటీ సంస్థలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన 'ఉత్తరాఖండ్ స్టేట్ మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీ' పరిధిలోకి రానున్నాయి. ఇకపై ఇవన్నీ ప్రభుత్వ పాఠ్యప్రణాళికను అనుసరించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని, గుర్తింపు లేని 250కి పైగా మదరసాలను ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది.

Comments

G
Loading comments...