Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ రహిత భారత్‌ వైపు కీలక అడుగు

కిరణ్ కుమార్ Jun 26, 2026 7:06 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
డ్రగ్స్ రహిత భారత్‌ వైపు కీలక అడుగు - Udayam Digital
న్యూఢిల్లీ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన 10 వ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) ఉన్నత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. దేశంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది. మత్తుపదార్థాల రవాణాను అడ్డుకునేందుకు వినూతన వ్యూహాలు మరియు కఠినమైన కార్యాచరణ ప్రణాళికలపై అధికారులతో ఆయన విస్తృతంగా సమీక్షించారు.

Comments

G
Loading comments...