వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ మనదేశంలో అదనంగా రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. దీంతో 2030 నాటికి సంస్థ మొత్తం పెట్టుబడులు రూ.4.56 లక్షల కోట్లకు చేరనున్నాయని సీఈఓ యాండీ జెస్సీ వెల్లడించారు.
ముఖ్యంగా క్లౌడ్, ఏఐ రంగాలపై దృష్టి సారించి, లక్షలాది ఉద్యోగాల కల్పనకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్, ముంబయి డేటా సెంటర్ల విస్తరణ ద్వారా డిజిటల్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

