వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్కిల్హాబ్లో కస్టమర్ కేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్, నాన్వాయిస్ కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ డా.గోవిందమ్మ తెలిపారు.
పదో తరగతి ఆపై చదివిన అభ్యర్థులు ఈ నెల 26లోగా సర్టిఫికెట్లు, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరై రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సీట్లు పరిమితంగా ఉన్నాయని, వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

